DNT అనగా డీనోటిఫైడ్, సెమి నోమాడిక్, నోమాడిక్ ట్రైబ్స్ లిస్ట్.
ఈ లిస్ట్ లో వున్న కులాలకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించి వారి అభివృద్ధి కి కృషి చేస్తుంది.
DNT లిస్ట్ ని ఏర్పాటు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేసింది దాని పేరు national commission for denotified nomadic and semi-nomadic tribes. ఈ కమిషన్ వారు దేశం అంత తిరిగి సమాచారం సేకరించారు , కానీ వీరికి మన కులం తరుపున మన కుల సంఘాలు ఎవ్వరు వినతి పత్రం ఇవ్వలేదు , అసలు ఇలాంటి కమిషన్ ఉందని కూడా మన కుల సంఘాలకు తెలియదు . అది మన దౌర్భాగ్యం .
బీసీ ఏ లో వున్నా కులాలు అన్ని DNT లిస్ట్ లో ఉండాలి అని కమిషన్ మొదట భావించింది కానీ తరువాత కొన్ని కులాల నుండి స్పందన రాక పోవడం చేత కొన్ని కులాలను ఇందులో చేర్చలేదు. ఇక్కడ రాష్త్ర ప్రభుత్వ కుట్ర కోణం కూడా వుంది . DNT కులాలు అన్ని ఒక్కటి అయితే అవి ఒక బలమైన సామజిక శక్తీ గా మారే అవకాశం ఉన్నందున కొన్ని కులాలను మాత్రమే కేంద్రం DNT లిస్ట్ లో కలిసే విధం గా తెర చాటు ప్రయత్నం చేస్తుంది . సంఖ్యాపరం గా అధికం గా వున్నా మనలాంటి కులాలను కార్పొరేషన్స్ పేరుతొ అణచివేస్తుంది . రాస్త్రప్రభుత్వాల కుట్ర కోణాన్ని మనం గుర్తించవలసిన అవసరం వుంది .

Comments
Post a Comment