మన రాష్ట్ర ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఇందులో మన కులం ని చేర్చలేదు . ఇందులో బీసీ A లో వున్న DNT కులాలను చేర్చామని రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇస్తున్నది . బీసీ A లో వున్న కులాలన్నీ DNT కేటగిరీ లోకి వస్తాయి కనుక బీసీ ఏ కులాలు అన్నింటిని ఎంబీసీ కార్పొరేషన్ లో చేర్చాలి కానీ అది జరుగలేదు. GOVERNMENT OF ANDHRA PRADESH ABSTRACT Backward Classes Welfare Department – Establishment of A.P.Corporation for Welfare and Development of Most Backward Classes - Orders – Issued. ---------------------------------------------------------------------------------------------- BACKWARD CLASSES WELFARE (C) DEPARTMENT G.O.Ms.No.17 Dated.08.06.2016 Read the following :- 1. From the Director B.C.Welfare, A.P., Hyderabad Lr.Rc.No.G/821/2015, Dated.02.04.2016. 2. Govt., Lr.No.668/C/A1/2016, Dated.06.04.2016. 3. From the Managing Director, A.P.Washermen Cooperative Societies Federation Ltd., Hyderabad Lr.Rc.No.01/APWMCSF/2016, Dated.06.04.20...
Posts
- Get link
- X
- Other Apps
DNT అనగా డీనోటిఫైడ్, సెమి నోమాడిక్, నోమాడిక్ ట్రైబ్స్ లిస్ట్. ఈ లిస్ట్ లో వున్న కులాలకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించి వారి అభివృద్ధి కి కృషి చేస్తుంది. DNT లిస్ట్ ని ఏర్పాటు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేసింది దాని పేరు national commission for denotified nomadic and semi-nomadic tribes. ఈ కమిషన్ వారు దేశం అంత తిరిగి సమాచారం సేకరించారు , కానీ వీరికి మన కులం తరుపున మన కుల సంఘాలు ఎవ్వరు వినతి పత్రం ఇవ్వలేదు , అసలు ఇలాంటి కమిషన్ ఉందని కూడా మన కుల సంఘాలకు తెలియదు . అది మన దౌర్భాగ్యం . బీసీ ఏ లో వున్నా కులాలు అన్ని DNT లిస్ట్ లో ఉండాలి అని కమిషన్ మొదట భావించింది కానీ తరువాత కొన్ని కులాల నుండి స్పందన రాక పోవడం చేత కొన్ని కులాలను ఇందులో చేర్చలేదు. ఇక్కడ రాష్త్ర ప్రభుత్వ కుట్ర కోణం కూడా వుంది . DNT కులాలు అన్ని ఒక్కటి అయితే అవి ఒక బలమైన సామజిక శక్తీ గా మారే అవకాశం ఉన్నందున కొన్ని కులాలను మాత్రమే కేంద్రం DNT లిస్ట్ లో కలిసే విధం గా తెర చాటు ప్రయత్నం చేస్తుంది . సంఖ్యాపరం గా అధికం గా వున్నా మనలాంటి కులాలను కార్పొరేషన్స్ పేరుతొ అణచివేస్...